Surprise Me!

ఇది హర్రర్ కామెడీ కాదు.. హంగర్ కామెడీ | Viva Harsha | Bakasura Team Q\A Meet | Asianet News Telugu

2025-05-17 2,000 Dailymotion

ప్రముఖ హాస్యనటులు ప్రవీణ్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు SJ శివ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చిత్రం బకాసుర రెస్టారెంట్‌. ఈ చిత్రంలో వైవా హర్షతో పాటు కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి, కెజిఎఫ్ గరుడ రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్.జె. మూవీస్ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ బకాసుర రెస్టారెంట్ ట్రైలర్‌ను హైదరాబాద్ లో దర్శకుడు మారుతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన Q&Aలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మూవీ టీం సమాధానాలు చెప్పింది.

#bakasura #vivaharsha #praveen #tollywood #telugumovies #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️